చెక్ డ్యామ్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రబాక రెడ్డి తెలిపారు. అక్బర్‌పేట్, భూంపల్లి మండలంలోని నగరం గ్రామపంచాయతీ పరిధిలో చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.