వెయ్యి అడుగులు తవ్వినా.. చుక్క నీరు పడ్తలే.. గోదావరి పరివాహకంలో ఇరువైపులా రాతి శిలలు

నిర్మల్, నిజామాబాద్ జిల్లాల మీదుగా ప్రవహించే గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఫాల్ట్ జోన్ పరిధిలోకి చేరిపోవడంతో ఈ నదికి ఇరు వైపులా కొంత దూరం వరకు వరకు చుక్క నీరు లభించడం లేదు. భూగర్భ జలాల నిల్వ ఉండడంలేదు.