కుల వివక్షపై పోరాడిన మహనీయుడు పూలే : అంబేద్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి

సామాజిక న్యాయం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని అంబేద్కర్​ఓపెన్​ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ​ఘంటా చక్రపాణి కొనియాడారు.