అప్పుడలా.. ఇప్పుడిలా.. పోలీసులకే మస్కా కొట్టిన కిలేడీ.. వాష్‌రూమ్‌కు వెళ్లి..

హైదరాబాద్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ అండర్‌ ట్రయల్ ఖైదీ ఆస్పత్రి నుంచి పరారవ్వడం కలకలం రేపుతోంది. పెట్లబుర్జ్‌లోని మోడర్న్ గవర్నమెంట్ మ్యాటర్నిటీ హాస్పిటల్ (MGMH)లో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారింది..