ఏపీ తర్వాతి ముఖ్యమంత్రి నారా లోకేష్, ఆయన కంటే అర్హులు ఎవరు.. పిఠాపురం వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

పిఠాపురం వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఏపీకి కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం పదవికి అర్హుడైన నేత లోకేష్ కంటే ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు యువగళం పాదయాత్రతో అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని.. మళ్లీ లోకేష్ నిలబెట్టారని కొనియాడారు. టీడీపీ అధికారంలోకి రావడానికి లోకేష్ పోషించిన పాత్ర వెలకట్టలేనిదని ప్రశంసలు గుప్పించారు.