బిటా హెమ్మతి ఎవరు ? ఈ ఇరాన్ మహిళకు కోర్ట్ మరణశిక్ష ఎందుకు వేసిందో తెలుసా ? ఏం జరిగిందంటే..

ఇరాన్ ప్రభుత్వం బిటా హెమ్మతి అనే మహిళకు మరణశిక్ష విధించడం  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బిటా హెమ్మతి ఇరాన్‌కు చెందిన ఒక సామాన్య మహిళ. 2025 జనవరిలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల్లో పాల్గొన్నందుకు  ఆమెకు అక్కడి కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ నిరసనల కారణంగా మరణశిక్ష పడిన.....