తలసరి ఆదాయం తక్కువ ఉంటే ‘కొడంగల్‌’ రద్దు చేస్తారా..?

డీలిమిటేషన్‌కు తలసరి ఆదాయమే ప్రామాణికమైతే అత్యల్ప తలసరి ఆదాయం గల కొడంగల్‌ అసెంబ్లీ స్థానాన్ని రద్దు చేస్తారా? అని సీఎం రేవంత్‌ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ప్రశ్నించారు.