రహదారి భద్రత..అందరి బాధ్యత : మంత్రి పొన్నం ప్రభాకర్

రహదారి నియమాలు కేవలం చట్టం కోసం కాదు, ప్రాణాలను కాపాడే కవచమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కింద ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రత అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు.