చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

Hyderabad old city crime news: ఎక్కడెక్కడి నుంచో వచ్చి చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ను తనివితీరా సందర్శించి, ఆ పరిసర ప్రాంతాల్లో గడుపుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ ప్రాంతంలో తాజాగా బంగారం చోరీ జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో బంగారం దొంగతనం ఘటన ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.