టర్కీ స్కూల్‌లో కాల్పులు: నలుగురు విద్యార్థులు మృతి.. 24 గంటల్లోనే రెండోసారి...

టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లో ఓ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐసర్ కాలిక్ సెకండరీ స్కూల్‌లో ఓ దుండగుడు జరిపిన ఈ దాడిలో నలుగురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.