బలహీనవర్గాల సంక్షేమానికి  అంబేద్కర్ కృషి : రేవంత్

ద‌‌ళిత‌‌, గిరిజ‌‌న, బడు గు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు భారత రాజ్యాంగ రూప‌‌శిల్పి బీఆర్ అంబేద్కర్‌‌ నిరంతరం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్  జయంతి సందర్భంగా సోమవారం ఆయన ఫొటోకు సీఎం  నివాళులర్పించారు.