బెంగాల్ విభజన లేకుండానే గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తాం: అమిత్ షా
గంగారాంపూర్/ మాణిక్‌చక్: బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన లేకుండానే డార్జిలింగ్ కొండల్లోని గూర్ఖా ల్యాండ్ సమస్యను రాజ్యాంగబద్ధంగా పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా