Water Resource నీటి వనరుల సంరక్షణకు వినూత్న ప్రణాళిక

Innovative Plan for Water Resource Conservation జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు వినూత్న ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు.