ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు  : మంగళపూడి వెంకటేశ్వర్లు

ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జిల్లా ఇరిగేషన్​ చీఫ్​ ఇంజినీర్​ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్​ను పరిశీలించారు.