మంజీరా బ్యారేజీ నుంచి నీటి విడుదల

సింగూర్​ ప్రాజెక్ట్​ నీటి విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు మంజీరా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కాగా, మంగళవారం రాత్రి వరకు ఘనపూర్ ఆనకట్టకు చేరనున్నాయి. దీంతో వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట లభించింది.