డీలిమిటేషన్తో సౌత్కు అన్యాయం జరగదు.. నేను హామీ ఇస్తున్నా: లోక్సభలో ప్రధాని మోదీ
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష చూపడం లేదని, అంతేకాకుండా డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికీ