CSKపై చేతబడి చేసిన SRH అభిమాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

SRH vs CSK: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టేడియంలో ఉన్న ఒక అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.