హైదరాబాద్ రిచ్ కిడ్స్ టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్ లో మైనర్లకు వల.. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల దోపిడీ!

ముఖ్యంగా తల్లిదండ్రులు విదేశాల్లో ఉండి ఇక్కడ ప్రముఖ స్కూల్స్‌లో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిలే వీరి ప్రధాన టార్గెట్. సోషల్ మీడియాలో తాము నిత్యం పబ్బులు, పార్టీల్లో తిరుగుతున్నట్లు ఒక హై-ఫై లైఫ్ స్టైల్‌ను చూపిస్తూ.. ఫేక్ ఇమేజ్‌తో అమాయకపు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటారు.