ఏఐతో గుండె చికిత్సలో నూతన శకం

గుండె సంబంధ వ్యాధుల ముందస్తు గుర్తింపు, కచ్చితమైన నిర్ధారణ, సమయోచిత చికిత్సలో కృత్రిమ మేధ (ఏఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేశ్‌ బాబు అన్నారు.