అమెరికాతో రెండో దశ చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. ఇక యుద్ధం ఆగడం కష్టమే?

ఇరాన్ పోర్టుల అమెరికా దిగ్బంధనం, దీనికి హర్మూజ్ నిర్బంధనం వంటివి రెండో దశ శాంతి చర్చలు ప్రతిష్టంభనగా మారాయి. ఈ తరుణంలో తమ ప్రతినిధులు బయలుదేరారని ట్రంప్ ప్రకటన చేశారు. కానీ, ఇరాన్ మాత్రం తాము చర్చలకు సిద్దంగా లేమని వెల్లడించింది. దీంతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజుల్లో ముగియనున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం యుద్ధ భయాలను మరింత పెంచుతోంది. ఇరాన్ నిర్ణయం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.