మండల అభివృద్ధికి నిధులు ఇవ్వండి.. మంత్రి వివేక్‌ను కోరిన కొన్యాల బాల్ రెడ్డి

సిద్దిపేట జిల్లా ములుగు మండలం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొన్యాల బాల్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.