AIIMS Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 50 వేలకుపైగా జీతం, ఈ తేదీలో ఇంటర్వ్యూ

AIIMS Bibinagar Recruitment 2026 : హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ లో 21 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వాళ్లు… ఏప్రిల్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.