కాంగ్రెస్‌ పార్టీని, మిత్రపక్షాలను మహిళలు క్షమించరు: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరిగాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రతిపక్షాలను మహిళలు క్షమించరని అన్నారు.