తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్.. ఒకేచోట 3 ఏళ్లు పనిచేసిన వారికి ట్రాన్స్‌ఫర్లు, వారికి ప్రాధాన్యత

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఎప్పటి నుంచో ట్రాన్స్‌ఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మార్గం సుగమం అయింది. మే నెల మొత్తం ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఒకేచోట 3 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు.. బదిలీలకు ఆమోదం కల్పించింది. ఇక ఈ బదిలీల్లో పలు కేటగిరీల ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.