రాహుల్ గాంధీ పార్లమెంటులో హుందాగా వ్యవహరించలేదు: ఎంపీ డీకే అరుణ

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశాన్ని ఉత్తర,దక్షిణ భారత దేశం పేరుతో విడగొట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.