కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్‌లో 36 లక్షల మంది చూశారు.. మరి రేవంత్ ప్రసంగాన్ని: హరీశ్ రావు సెటైర్

తమ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని.. అందులో దాచిపెట్టేదేం లేదని...