24న సిట్‌ ముందు హాజరుకండి

మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఈనెల 24న సిట్‌ దర్యాప్తు అధికారి ముం దు హాజరుకావాలని నిందితుడు కసిరెడ్డి రాజశేఖరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.