ప్రేమ పేరుతో నమ్మించి కిలోబంగారం కొట్టేశాడు

అతడికి పెండ్లయ్యింది. ఒక పాప సంతానం. ఈ విషయం తెలిసి కూడా ఓ యువతి తన తండ్రి షాపులో పనిచేసే ఆ యువకుడితో ప్రేమలో పడింది. తనకు బ్రెయిన్ ట్యూమర్  అని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని అతడు చెప్పిన కథలకు కరిగిపోయింది.