ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపిన షెఫాలీ వర్మ

టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో షెఫాలీ (731) రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.