Pakistan: డ్రగ్స్ టెస్టులో అడ్డంగా దొరికిన పాకిస్తాన్ క్రికెటర్..

Pakistan: భారత్– శ్రీలంక వేదికలుగా జరిగిన T20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ వాడినట్లు బయటపడింది. వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను (Recreational Drugs) అతను ఉపయోగించినట్లు పరీక్షల్లో తేలింది.