వసతి గృహ విద్యార్థులకు శుద్ధ జలం

సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహ విద్యార్థులఈకు శుద్ధ జలం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత నెలలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల యంత్రాలను అందించగా, 42 హాస్టళ్లలో అమర్చారు. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిఽధిలో మూడో తరగతి నుంచి పీజీ వరకు 49 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఏడు వరకు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి.