3 గంటలు గాల్లోనే విమానం చక్కర్లు.. ప్రాణభయంతో వణికిపోయిన 22 మంది ప్యాసింజర్లు

హైదరాబాద్‎లోని శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ నుంచి కర్నాటకలోని హుబ్బళ్లికి బయలుదేరిన ఓ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆకాశంలోనే మూడు గంటల పాటు చక్కర్లు కొట్టింది.