Kerala: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు సజీవదహనం, 40 మందికి గాయాలు

ఉత్సవాల కోసం బాణా సంచాను తయారుచేస్తుండగా.. ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్డుల్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భూకంపం వచ్చిన మాదిరిగా భారీ శబ్దాలతో చుట్టుపక్కల ప్రాంతాలు షేక్ అయ్యాయి. దీంతో జనం భయపడిపోయిన ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది. ఇప్పటి వరకూ కనీసం ఆరుగురు చనిపోగా.. పదులు సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. రెండు రోజుల కిందట తమిళనాడులోనూ ఇలాంటి సంఘటనే జరిగిన విషయం తెలిసిందే.