ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ తండాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాహం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పరస్పర దాడుల వరకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటన తండాలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..