AP Weather: ఆడ ఎండలు, ఈడ వానలు.. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు చోటుచేసుకునే అవకాశముంది. అయితే రాయలసీమలో మాత్రం ఎండలు తీవ్రంగా కొనసాగుతూ 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.