భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మంత్రి కందుల దుర్గేశ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.