LSG vs RR మధ్య గెలుపు కోసం ఆరాటం.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే

IPL 2026: ఇండియర్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా (2026, ఏప్రిల్ 22) లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఒక ఆసక్తికరమైన పోరు జరగనుంది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ (RR) తో తలపడనుంది.