సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ రాజణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రాజకీయ నిస్సహాయడుగా ఉండటం చూస్తుంటే ఆయనపై ఎవరైనా చేతబడి చేసుండొచ్చని అనిపిస్తున్నట్టు చెప్పారు.