Krunal Pandya: టీమిండియా క్రికెట్‌లో పాండ్యా సోదరుల గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కలిసి ఆడారు. ఇప్పుడు కృనాల్ ఆర్సీబీ తరపున ఆడుతుండగా, హార్దిక్ ముంబై జట్టు సారథిగా కొనసాగుతున్నాడు.