కష్టాల్లో రాజస్థాన్.. 32 పరుగులకే 3 వికెట్లు డౌన్

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ జట్టుకి లక్నో బిగ్ షాక్ ఇచ్చింది.