రెండు నెలల్లో బ్లాక్‌స్పాట్లను సరిచేస్తాం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బ్లాక్‌ స్పాట్లను గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది.మంగళవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వద్ద ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, నేషనల్‌ హైవే అధికారులతో కలిసి బస్సు యాత్రను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ జెండా ఊపి ప్రారంభించారు.