ఖర్గే వ్యాఖ్యలు.. ప్రజలను అవమానించడమే

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీని ‘తీవ్రవాది’గా సంబోధించడం దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.