బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు..!

మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోయే బెంగాల్‌పై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా టూ వీలర్ రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టూ వీలర్ రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది.