టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ.. SRH తుది జట్టు ఇదే!

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రానుంది.