బీఆర్ఎస్ అక్రమాల చిట్టా సిద్ధమవుతోంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బీఆర్ఎస్అక్రమాల చిట్టా సిద్ధమవుతోందని, సరైన సమయంలో ఆధారాలతో సహా బయటపెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ విడతల వారీగా ఉంటుందని పేర్కొన్నారు.