ప్రజా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అ న్నారు. ప్రమాద రహిత తెలంగాణ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రమాదాలు జరుగకుండా రవాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.