సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు: విజయ్‎పై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు

ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‎పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. పళనిలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎన్. పాండి ప్రచార కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.