Cleanliness స్వచ్ఛతే లక్ష్యంగా పనిచేయాలి

Work Towards Cleanliness as the Goal స్వచ్ఛతే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరు మున్సిపల్‌ పార్కులో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులతో కలిసి పార్కులో పిచ్చి మొక్కలను స్వయంగా తొలగించి.. పరిసరాలను శుభ్రం చేశారు.