kumaram bheem asifabad- పీఆర్సీ వెంటనే అమలు చేయాలి

పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీజీఈ జేఏసీ నాయకుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్డ్‌, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో టీజీఈ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ మధూకర్‌కు వినతి పత్రం అందజేశారు.