ఇంటర్ ఫలితాలు వచ్చిన ప్రతీ సారి కొందరు విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగితుంటే.. మరి కొందరు నిరాశ లో మునిగిపోతుంటారు. ఇంకొందరు పరీక్ష తప్పగా నే నా జీవితం ఇంతటితో అంత మైంది అని బాధప డుతూ ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతుంటారు. ఒక్క పరీక్ష ఫలితంతోనే తమ భవిషత్తు ముగిసి పోయిందని భావించడం బాధాకరం. పరీక్ష ఫలిత మే జీవితం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.